Sugested Lyrics from Devi Sri Prasad

Neela Vaanam

Neela Vaanam, Neeyum NaanumKangale Baashayaay, Kaigale AasaiyaayVayyame Koyilaay, Vaaname VaayilaayAambuni Paayile,

Angaaron (From ”Pushpa 2 The Rule”) [HINDI]

Ghosal & Raqueeb Alam "Angaaron" के 1: Shreya

Bujji Thalli

Gaali Lo Oogisalaade Dheepam LaOogisalaade Nee Oosandhaka Naa PraanamNallani Mabbulu Chuttina

Daakko Daakko Meka

తింతడి ఆకు (వెలుతురు తింతడి ఆకు)ఆకు-ను తింతడి మేక (ఆకు-ను తింతడి

Dil se

Dilse dilse nee oohalloYegasey yegasey aanandamloPadi dorlesthunna neelakasamlo…Merisey merisey nee kannulloKurisey

Drishyam 2 (Title Track)

lagta hai jhooth jaisaHai ye teri aankhon ka

Feel My Love

Feel my loveEn kaadhal sariyo thavaroEn kaadhal mullo malaroEn kaadhal mudhalo

He’s Soo Cute

అబ్బబ్బబ్బబ్బబ్బబ్బాఅబ్బాయ్ ఎంత ముద్దుగున్నాడే (ముద్దు గున్నాడే, ముద్దు గున్నాడే)ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎంత

Jalsa Jalsa

They call him a cool cool angry manSuper andhra thelusaIts the

Kalavo Alavo Valavo Mp3 Song Download

Click Here to Download Mp3 SongPaNiNiSaSa NiSaSa NiSaSa NiSaSa NiSaSaGaRiMa PaMa

Karige Loga

Karige loga ee kshanam, gadipeyali jeevitamSilaga migile naa hydayam saakshigaKanulai poye

Manille

Mannilae mannilaeVandhu udaiyudhu vaanamMazhaiyilae karaiyudhaeRendu manangalin thooram Kaadhil ketkum idi osaiKaadhal nenjin

O Vasumathi

Yazin శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలాఓ వసుమతి ఒ ఓ వసుమతిప్రేమ కవితల

Oo Antava Oo Oo Antava

కోక కోక కోక కడితేకొర కొర మంటూ చూస్తారుపొట్టి పొట్టి గౌన్-ఏయ్ వేస్తేపట్టి పట్టి

Ranga Ranga Rangasthalaana

रंगा रंगा रंगस्थलानारंगा रंगा रंगस्थलाना(विनापडेटलू कादूरा, कानाबडेट्टू कोट्टानदेहे)हे रंगा रंगा रंगस्थलानारंगू

Ringa ringa

Posche Posche Paradese Nenu Foreign Nunchi Vachesaanu(Ringa Ringa Ringa Ringa Ringa

Saami Saami

నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరాసామి, నా సామినిను సామి సామి అంటాంటే

Seeti Maar

Dhe dhe dhe dhe dheKathuluna nee kanulu dhe dheDhe dhe dhe

Super Machi

వందాచ్చే... వందాచ్చే...మిన్ సారం పొళా మాపుళపుళ్ల వందాచ్చేSuper మచ్చితందాచ్చే తందాచ్చే...యెంగ వీట తంగచ్చిలై ఉన్

ఫీల్ మై లవ్

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానోనా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై

We've prepared the official lyrics Saami Saami by Devi Sri Prasad on rare-Lyrics.com.
The complete song text appears below.


నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా
సామి, నా సామి
నిను సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా
సామి, నా సామి

నీ ఎనకే ఎనకే అడుగెస్తాంటే
నీ ఎనకే ఎనకే అడుగెస్తాంటే
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన కూసుంటాంటే
పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్ ఎల్లే దారి సూత్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా
సామి నా సామి

నా సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)
రారా సామి (సామి)
బంగరు సామి
మీసాల సామి
రోషాల సామి

పిక్కల పైదాకా పంచె నువ్ ఎత్తికడితే
పిక్కల పైదాకా పంచె నువ్ ఎత్తికడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్ కస్సు కస్సు నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండేను సామి
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
పులకారింపులే సామి
నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి
రెండు గుండీలు ఎత్తి గుండెను సూపిత్తే
పాలకుండ లెక్క పొంగిపోతా
సామి నా సామి
నా సామి
రారా సామి
బంగరు సామి
మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)
రారా సామి (సామి)
బంగరు సామి
మీసాల సామి
రోషాల సామి

కొత్త సీరె కట్టూకుంటే
ఎట్టా ఉందో సెప్పాకుంటే
కొత్త సీరె కట్టూకుంటే ఎట్టా ఉందో సెప్పాకుంటే
కొన్న ఇలువ సున్నా అవదా సామి
కొప్పులోన పువ్వులు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పూల గుండె రాలి పడదా సామి
నా కొంగే జారేటప్పుడు నువ్వూ
నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటె సామి
ఆ కొంటె గాలి నన్నే చూసి జాలే పడదా సామి
నా అందం సందం నీదవ్వకుంటే ఆడ పుట్టుకే బీడైపోదా
సామీ నా సామీ

నా సామి
రారా సామి
బంగరు సామి
మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)
రారా సామి (సామి)
బంగరు సామి
మీసాల సామి
రోషాల సామి

FAQ: Saami Saami by Devi Sri Prasad

Q. Who sings Saami Saami

A. The hit track Saami Saami is performed by Esm Devi Sri Prasad

Q. Who wrote the lyrics for Saami Saami

A. All lyrics are written by Devi Sri Prasad

Hope you enjoyed reading the lyrics Devi Sri Prasad - Saami Saami

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

DMCS Policy Privacy Policy

© 2025 «lyrics». All rights reserved.